ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైల్‌ సెగ్మెంట్‌లో... బజార్ ఇండియా ఊపు... మరింత విస్తరణ దిశగా యత్నాలు...

ABN, First Publish Date - 2022-01-29T00:34:03+05:30

బజార్ ఇండియా... విభిన్న శేణుల్లో దుస్తులు, గృహోపకణాలను రిటైల్‌ చైన్‌ ద్వారా అందిస్తోంది. అవి సమంజసమైన ధరకేగాక, లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అనుభవాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయన్న పేరుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : బజార్ ఇండియా... విభిన్న శేణుల్లో దుస్తులు, గృహోపకణాలను రిటైల్‌ చైన్‌ ద్వారా అందిస్తోంది. అవి సమంజసమైన ధరకేగాక, లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అనుభవాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయన్న పేరుంది. ఇప్పటివరకు సేవలు అందని ప్రాంతాలకు విస్తరించి, నగరాల తరహా అనుభవాన్ని ‘అండర్-సర్వీస్డ్‘ వినియోదారులకు అందించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 


బజార్ ఇండియా ఓ ‘వన్ స్టాప్ షాప్’ అన్న విషయం తెలిసిందే.  ‘ఫ్యాషన్ కే సాథ్ బచత్ భీ’ అన్నది కంపెనీ నినాదం. దీనికి తగ్గట్లే, కుటుంబం మొత్తం ఫ్యాషన్ అవసరాలను అత్యంత తక్కువ ధరల్లో అందిస్తోంది.టైర్-2, టైర్-3 నగరాల్లోని దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలు కంపెనీ ప్రధాన క్లయింట్లు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోకీ విస్తరించి, ఉనికిని చాటుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Updated Date - 2022-01-29T00:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising