ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రూజెట్‌పై దివాలా పిటిషన్‌

ABN, First Publish Date - 2022-10-11T09:39:15+05:30

అప్పుల్లో కూరుకుపోయిన ట్రూజెట్‌పై (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో దివాలా పిటిషన్‌ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అప్పుల్లో కూరుకుపోయిన ట్రూజెట్‌పై (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో దివాలా పిటిషన్‌ దాఖలైంది. విమానాలను లీజుకు ఇచ్చిన డే లీజింగ్‌ (ఐర్లాండ్‌) 8 లిమిటెడ్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. అప్పుల్లో కూరుకుపోవడంతో కొద్ది నెలల కిత్రం ట్రూజెట్‌ సేవలను నిలిపి వేసింది. లీజు, రెంటల్స్‌ కింద విమాన లీజర్లకు టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ దాదాపు రూ.35 కోట్లు బకాయి పడింది. దీంతో విమానాలను అద్దెకు ఇచ్చిన కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. కాగా ట్రూజెట్‌లో 79 శాతం వాటాను రూ.200 కోట్లకు సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో విన్‌ఎయిర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ట్రూజెట్‌ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించగలదని గతంలో విన్‌ఎయిర్‌ పేర్కొంది. 

Updated Date - 2022-10-11T09:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising