ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో బలాక్సీ ఫార్మా యూనిట్‌

ABN, First Publish Date - 2022-12-15T01:19:17+05:30

హైదరాబాద్‌కు చెందిన బలాక్సీ ఫార్మాస్యూటికల్స్‌ కొత్త ఔషధాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన బలాక్సీ ఫార్మాస్యూటికల్స్‌ కొత్త ఔషధాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనిపై రూ.85 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. యూఎ్‌సఎ్‌ఫడీఏ, ఈయూ-జీఎంపీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త ప్లాంట్‌ ద్వారా యూరప్‌ మార్కెట్లలోకి ప్రవేశించడానికి వీలవుతుందని బలాక్సీ ఫార్మా ఎండీ ఆశిష్‌ మహేశ్వరి తెలిపారు. 2024 మార్చి నాటికి కొత్త ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుంది. 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ సమీపంలోని జడ్చర్ల మండలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T01:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising