ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీన్‌పవరెక్స్‌తో ఆంకోడాట్‌కామ్‌ జట్టు

ABN, First Publish Date - 2022-08-28T07:04:54+05:30

భారత్‌లో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ప్రపంచస్థాయి అడ్వాన్స్‌డ్‌ జీన్‌ సీక్వెన్సింగ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీన్‌పవరెక్స్‌, ఆంకో డాట్‌కామ్‌ జట్టు కట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ప్రపంచస్థాయి అడ్వాన్స్‌డ్‌ జీన్‌ సీక్వెన్సింగ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీన్‌పవరెక్స్‌, ఆంకో డాట్‌కామ్‌ జట్టు కట్టాయి. ఈ మేరకు జీన్‌పవరెక్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కళ్యాణ్‌, డాక్టర్‌ హిమ.. క్యాన్సర్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ఆంకోడాట్‌ కామ్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. జీన్‌పవరెక్స్‌.. దేశంలోనే తొలి సమగ్ర క్యాన్సర్‌ జెనెటిక్‌ పరీక్ష.. ఆంకోఆర్‌ఎక్స్‌ అభివృద్ధి చేసింది. టార్గెటెడ్‌ థెరపీ ఔషధాలను ఆంకాలజిస్ట్స్‌ ప్రిస్ర్కైబ్‌ చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించటం ద్వారా ఈ పరీక్షను చేస్తారు. ఈ జెనెటిక్‌ పరీక్షను అందుబాటు ధరల్లో తీసుకువచ్చేందుకు ఈ ఒప్పందం దోహపడనుంది. కాగా ఆంకో డాట్‌కామ్‌.. దేశవ్యాప్తంగా 1,500కు పైగా ఆంకాలజిస్ట్స్‌, 500కు పైగా హాస్పిటల్స్‌తో పాటు ఆంకో క్యాన్సర్‌ సెంటర్లతో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తోంది. అలాగే అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ జినోమిక్స్‌ పరీక్షలు, టార్గెటెడ్‌ థెరపీలో కచ్చితమైన సిఫారసులను చేస్తోంది. 

Updated Date - 2022-08-28T07:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising