ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

e-commerce మార్కెట్ వాటా కోసం... అమెజాన్‌ X వాల్‌మార్ట్

ABN, First Publish Date - 2022-06-03T01:17:29+05:30

వాల్‌మార్ట్ తన ఇ-కామర్స్ వ్యాపారం కోసం తన స్టోర్‌ల నెట్‌వర్క్‌పై ఎక్కువగా ఆధారపడుతోందన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : వాల్‌మార్ట్ తన ఇ-కామర్స్ వ్యాపారం కోసం తన స్టోర్‌ల నెట్‌వర్క్‌పై ఎక్కువగా ఆధారపడుతోందన్న విషయం తెలిసిందే. వాల్‌మార్ట్ U.S. యొక్క చీఫ్ ఇ-కామర్స్ ఆఫీసర్ టామ్ వార్డ్, ఈ హోదాలోకి అడుగుపెట్టిన తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘స్టోర్... షాపింగ్ చేయదగిన కేంద్రంగా మారుతోంది’ అని వ్యాఖ్యానించారు.


వాల్‌మార్ట్ తన స్టోర్‌లను డెలివరీ డ్రోన్‌ల కోసం లాంచ్ ప్యాడ్‌లుగా, డైరెక్ట్-టు-ఫ్రిడ్జ్ డ్రాప్-ఆఫ్‌ల కోసం డిపార్చర్ లొకేషన్‌లుగా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా... త్వరలో స్టోర్‌ల నుండి థర్డ్-పార్టీ విక్రేతల వస్తువులను ప్యాకింగ్, షిప్పింగ్ చేయడం ప్రారంభించనుంది.


అమెజాన్ దాదాపు 40% మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోన్న విషయం తెలిసిందే. ఇ-కామర్స్‌లో అమెజాన్‌ను ఎదుర్కొనే క్రమంలో...  వాల్‌మార్ట్... స్టోర్‌లకు సంబంధించి పెద్దఎత్తున దృష్టి సారిస్తోంది. 

Updated Date - 2022-06-03T01:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising