ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.599కే అమెజాన్‌ ప్రైమ్‌ ఏడాది సబ్‌స్ర్కిప్షన్‌

ABN, First Publish Date - 2022-11-08T01:42:12+05:30

అంతర్జాతీయ ఓటీటీ సేవల సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. భారత కస్టమర్ల కోసం రూ.599కే ప్రైమ్‌ వీడియా మొబైల్‌ ఎడిషన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఓటీటీ సేవల సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. భారత కస్టమర్ల కోసం రూ.599కే ప్రైమ్‌ వీడియా మొబైల్‌ ఎడిషన్‌ వార్షిక సబ్‌స్ర్కిప్షన్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్లాన్‌లో కేవలం ఒక వినియోగదారు, ఒక స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.గత ఏడాది ఎయిర్‌టెల్‌ కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌ను ప్రకటించిన అమెజాన్‌.. తాజాగా అన్ని టెలికాం కంపెనీల కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.

Updated Date - 2022-11-08T01:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising