ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యూచర్‌ బోర్డుపై అమెజాన్‌ గుస్సా

ABN, First Publish Date - 2022-05-23T08:39:15+05:30

ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఇండిపెండెంట్‌ డైరెక్టర్లపై అమెజాన్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌  రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఇండిపెండెంట్‌ డైరెక్టర్లపై అమెజాన్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. వీరి కుతంత్రాల వల్లే ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చెందిన 835 స్టోర్లు రిలయన్స్‌ రిటైల్‌కు బదిలీ అయ్యాయని ఆరోపించింది. భారీగా పేరుకుపోయిన అద్దె బకాయిలు చెల్లించలేకే ఈ స్టోర్లను రిలయన్స్‌కు బదిలీ చేశామనడాన్ని తప్పుపట్టింది. స్టోర్ల బదిలీకి నెల ముందు ఈ అద్దె బకాయిలు రూ.250 కోట్లు మాత్రమే ఉన్నట్టు చెప్పిన ఎఫ్‌ఆర్‌ఎల్‌, ఆ మొత్తం ఒక్కసారిగా భారీగా పెరిగిపోయిందని చెప్పడం కట్టుకథ అని పేర్కొంది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు కూడా ఇందుకు వంతపాడారని ఆరోపించింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై పట్టు కోసం అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య ‘న్యాయ’ పోరాటం నడుస్తోంది.

Updated Date - 2022-05-23T08:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising