ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదేళ్లలో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN, First Publish Date - 2022-02-07T09:18:27+05:30

టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వచ్చే ఐదేళ్లలో వివిధ వ్యాపారాలపై రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


న్యూఢిల్లీ: టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వచ్చే ఐదేళ్లలో వివిధ వ్యాపారాలపై రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. తన అనుబంధ కంపెనీలైన ఇండస్‌ టవర్స్‌, ఎన్‌ఎక్స్‌ట్రా, భారతీ హెక్సాకామ్‌ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.  కాగా ఈ నెల 26న కంపెనీ అసాధారణ సమావేశాన్ని నిర్వహించనుంది. కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలుకు గూగుల్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు షేర్లను జారీ చేయడానికి సమావేశంలో అనుమతి కోరనుంది. మొబైల్‌ టవర్‌ కంపెనీ ఇండస్‌ టవర్స్‌ వ్యాపారంలో రూ.88,000 కోట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఖర్చు చేయనుంది.

Updated Date - 2022-02-07T09:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising