ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడు సాధారణంగానే నడుస్తున్నాయి... ఎయిర్లైన్స్

ABN, First Publish Date - 2022-05-26T00:27:38+05:30

జీవ ఇంధనాలను వినియోగించాల్సిన క్రమంలో ASTM ఆమోదం కోసం భారత విమానయానరంగం ఎదురుచూస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జీవ ఇంధనాలను వినియోగించాల్సిన క్రమంలో  ASTM ఆమోదం కోసం భారత విమానయానరంగం ఎదురుచూస్తోంది. కాగా... త్వరలోనే ఆమోదం రానున్నట్లు  ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న(మంగళవారం)  విమానయాన సంస్థలు ఎదుర్కొన్న ransomware దాడి తర్వాత బుధవారం ఉదయం స్పైస్‌జెట్ విమానాలు  బయలుదేరడంపై ప్రభావం పడింది. ఈ క్రమంలో... ఒక ట్వీట్‌లో, ఎయిర్‌లైన్స్... ‘కొన్ని స్పైస్‌జెట్ సిస్టమ్‌లు గత రాత్రి ransomware దాడిని ఎదుర్కొన్నాయి, అది ప్రభావం చూపడంతోపాటు ఈ రోజు ఉదయం విమానాల బయలుదేరే వేగాన్ని తగ్గించింది. మా ఐటీ బృందం పరిస్థితిని సరిదిద్దింది. ఈ క్రమంలో... ఇప్పుడు విమానాలు సాధారణంగా నడుస్తున్నాయి’ అని పేర్కొంది. 

Updated Date - 2022-05-26T00:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising