ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాంకాంగ్‌కు Air India విమాన సర్వీసుల రద్దు

ABN, First Publish Date - 2022-04-18T13:07:57+05:30

మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో విమానసర్వీసులు నిలిచిపోతున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్ ఆంక్షల ఫలితం

న్యూఢిల్లీ: మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో విమానసర్వీసులు నిలిచిపోతున్నాయి. హాంకాంగ్ దేశ అధికారులు విధించిన కొవిడ్ ఆంక్షల ఫలితంగా హాంకాంగ్‌కు భారతదేశం నుంచి విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ‘‘హాంకాంగ్ అధికారులు విధించిన కొవిడ్ ఆంక్షల వల్ల ఏప్రిల్ 19, 23 తేదీల్లో విమాన సర్వీసులను రద్దు చేశాం’’ అని ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. విమాన ప్రయాణానికి 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే భారతదేశం నుంచి హాంకాంగ్ కు విమాన ప్రయాణం చేయవచ్చని ఆ దేశ అధికారులు ఆదేశాలు చేశారు.ఈ ఏడాది జనవరి నెలలో ఒమైక్రాన్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో హాంకాంగ్ భారతదేశంతో సహా 8 దేశాల నుంచి ఇన్‌కమింగ్ విమానాలపై రెండు వారాలపాటు నిషేధాన్ని ప్రకటించింది.


Updated Date - 2022-04-18T13:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising