ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

seat belt: సర్వేలో షాకింగ్ విషయాలు.. ప్రతి 10 మంది భారతీయుల్లో ఏడుగురు ప్రయాణంలో సీటు బెల్టు ధరించరు

ABN, First Publish Date - 2022-09-06T03:36:18+05:30

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం దేశంలో సీటు బెల్ట్ ధరించడంపై చర్చకు దారితీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం దేశంలో సీటు బెల్ట్ ధరించడంపై మరోసారి చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా దేశంలో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కారు మొదటి వరుస తర్వాతి సీట్ల(రీర్ సీట్)లో కూర్చున్న ప్రతి 10 మంది భారతీయుల్లో ఏడుగురు ఎప్పుడూ సీటు బెల్ట్ ధరించలేదట. 10 వేల మంది భాగస్వాములను ప్రశ్నించగా కేవలం 26 శాతం మంది మాత్రమే సీటు బెల్ట్ ధరించినట్టు చెప్పారని లోకల్‌సర్కిల్స్(LocalCirlcles) సర్వే తెలిపింది. 4 శాతం మంది తామెప్పుడూ వెనుక సీట్లలో ప్రయాణించలేదని చెప్పారు. 70 శాతం మంది వెనుక సీట్లలో కూర్చున్నప్పుడు సీటు బెల్ట్ ధరించలేదని చెప్పారు. 

Updated Date - 2022-09-06T03:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising