ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: రెండు టైర్లు పంచర్... రోడ్డుపై నిలిచిపోయిన వైఎస్ విజయమ్మ కారు

ABN, First Publish Date - 2022-08-11T21:00:18+05:30

నగర శివారులోని జాతీయ రహదారిపై వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) వాహనం ఆగిపోయింది. రెండు టైర్లు ఒక్కసారిగా పంచర్‌కావడంతో .....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నగర శివారులోని జాతీయ రహదారిపై వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) వాహనం ఆగిపోయింది. రెండు టైర్లు ఒక్కసారిగా పంచర్‌కావడంతో ఆమె ప్రయాణిస్తున్న కారు (Car) రోడ్డుపై నిలిచిపోయింది. అనంతపురం వివాహ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ (Hyderabad) తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. కారు రిపేర్ అయ్యే వరకు పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్‌ (Police Battalian Guest House)లో విజయమ్మ ఉన్నారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న నాటి మిత్రుడు అయ్యపురెడ్డి (Ayyapureddy) ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంతకుముందు కారు రిపేరు సమాచారం అందుకున్న కర్నూలు 4వ పట్టణ పోలీసులు దగ్గర ఉండి విజయమ్మ కారును పంపించారు.



Updated Date - 2022-08-11T21:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising