ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 మందికి ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2022-12-31T05:51:18+05:30

ఎల్లో ఫీవర్‌ వ్యాక్సినేషన్‌ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు మంచి స్పందన వస్తోందని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ నివాస్‌ వెల్లడి

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్లో ఫీవర్‌ వ్యాక్సినేషన్‌ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు మంచి స్పందన వస్తోందని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 16 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే పర్యాటకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఇచ్చిన సమయానికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని సూచించారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

Updated Date - 2022-12-31T05:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising