ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tadikonda: వైసీపీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు

ABN, First Publish Date - 2022-08-21T03:49:47+05:30

తాడికొండ (Tadikonda) నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు (Group Politics) కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (Guntur): తాడికొండ (Tadikonda) నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు (Group Politics) కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ (Dokka Manikya Varaprasad)కు తాడికొండ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Mla Undavalli Sridevi) అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా వైసీపీ ఇంచార్జి, మాజీ హోంమంత్రి సుచరిత (Sucharitha)ను కలిశారు. త్వరగా తేల్చకుంటే రాజీనామాలకు సైతం సిద్ధమని ఆమె అనుచర నేతలు తేల్చి చెప్పారు. ఈ 


మరోవైపు డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు మద్దతుగా ఫిరంగిపురంలో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. మాణిక్య వరప్రసాద్ కే తాడికొండ ఇంచార్జి పదవి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని అంటున్నారు. 


దీంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్యే డొక్కా మాణిక్య వరప్రసాద్ మధ్య నెలకొన్న విభేదాలతో తాడికొండలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 


Updated Date - 2022-08-21T03:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising