ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్జాగా బయట తిరుగుతున్న YCP MLC అనంత భాస్కర్

ABN, First Publish Date - 2022-05-21T18:08:49+05:30

హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా బయట తిరుగుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్  దర్జాగా బయట తిరుగుతున్నారు. కాసేపట్లో రాజవొమ్మంగి మండలంలో గృహ మంజూరు పత్రాల పంపిణీకి ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. ఇందుకోసం టెంట్లు వేసి మరీ అధికారులు జనాన్ని పోగేసి సభ నిర్వహిస్తున్నారు. అతిధిగా వస్తున్న ఎమ్మెల్సీ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నిన్న దర్జాగా రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి రెండు వివాహాలకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. అయితే ఇంత జరుగుతున్నప్పటకీ పోలీసులు కళ్లప్పగించి చూస్తుడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-05-21T18:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising