ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ycp Mla శ్రీనివాసులు వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-06-27T03:02:22+05:30

బలిజ సంఘం సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా తట్టుకుని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (Chittoor): బలిజ సంఘం (Balija Sangam)సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు (Ycp Mla Srinivasulu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  చిత్తూరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా తట్టుకుని నిలబడగలిగింది బలిజలు మాత్రమేనన్నారు.  కొందరు ప్రజాప్రతినిధుల మాదిరి అధికారులను భయభ్రాంతులకు, బెదిరింపులకు గురిచేసే తత్వం తనకు లేదని చెప్పారు. ఏ పనైనా సాఫ్ట్‌గా చేసుకుని వెళ్లే మనస్తత్వం కలిగిన వ్యక్తి తానని ఎమ్యెల్యే శ్రీనివాసులు  తెలిపారు. 

Updated Date - 2022-06-27T03:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising