ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mla Bhumana Karunakar Reddy: దుర్మార్గుల మాటలు విని అన్యాయాలు చేసినందుకు క్షమాపణలు

ABN, First Publish Date - 2022-08-21T02:06:15+05:30

నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సత్యశోధన (మహాత్మా గాంధీ జీవిత చరిత్ర)’ పుస్తక ఆవిష్కరణలో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Ycp Mla Bhumana Karunakar Reddy) అన్నారు. సత్యశోధన (మహాత్మా గాంధీ జీవిత చరిత్ర)’ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న  ఆయన సీఎం జగన్‌ (Cm Jagan)పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తాను పదవుల కోసం తలవంచే వాడిని కాదని చెప్పుకున్నారు. రాజకీయాల్లో మార్పు రాకపోతే మానవజాతి మనుగడకే ప్రమాదని భూమన హెచ్చరించారు. దుర్మార్గుల మాటలు విని అన్యాయాలు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. పతనం చెందిన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Cji nv Ramana)  సమక్షంలోనే భూమన కరుణాకర్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం తలవంచేవాడిని కాదని భూమన అన్నారు.  దీంతో ఆయన మాటలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.




Updated Date - 2022-08-21T02:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising