ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాసినోపై మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్

ABN, First Publish Date - 2022-01-29T19:02:51+05:30

క్యాసినోపై మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గుడివాడ క్యాసినోపై మంత్రి కొడాలి నాని స్పందించారు. గుడివాడ క్యాసినోపై గవర్నర్, డీఐజీ, డీజీపీ, కలెక్టర్‌కు ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారని మంత్రి అన్నారు. ఈ ఫిర్యాదులు కాక అమెరికా అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని మంత్రి విమర్శించారు. ఫిర్యాదులను అటెండర్‌కు ఇచ్చి వస్తారని, బయటకు వచ్చి మీడియా ముందు డ్యాన్స్‌లు, పాటలు పాడతారని మంత్రి ఎద్దేవా చేశారు. వీళ్ల డ్రామాలు, వీళ్ల డ్యాన్స్‌లు, వీళ్ల డిస్కో కథలు ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని మంత్రి అన్నారు. టీడీపీ నేతలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-29T19:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising