ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే శ్రీదేవి తీరుకు నిరసనగా వైసీపీ కీలక నేత పార్టీకి రాజీనామా

ABN, First Publish Date - 2022-01-03T19:48:27+05:30

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరుకు నిరసనగా పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన గుంటూరు పార్లమెంట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరుకు నిరసనగా పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొలికపూడి ఉమామహేశ్వరరావు నేడు పార్టీకి రాజీనామా చేశారు. అంబేద్కర్ పట్ల ఎమ్మెల్యే శ్రీదేవి అనుచిత వ్యాఖ్యలు బాధించాయన్నరు. ఎమ్మెల్యే తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - 2022-01-03T19:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising