ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజవాడలో.. నేడే వైసీపీ ‘జయహో బీసీ’

ABN, First Publish Date - 2022-12-07T03:42:21+05:30

వైసీపీ బుధవారం విజయవాడలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనాలను తరలించే బాధ్యతను అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులకు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేతలకు జనసమీకరణ బాధ్యతలు.. మంత్రులకు టార్గెట్లు

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ బుధవారం విజయవాడలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనాలను తరలించే బాధ్యతను అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులకు అప్పగించారు. మంత్రులకు కూడా జిల్లాలవారీగా ప్రత్యేక టార్గెట్లు పెట్టారు. ఈ సభకు జిల్లాల వైసీపీ అధ్యక్షులు కూడా వస్తుండడంతో.. వారితో, పార్టీ పరిశీలకులతో, సమన్వయకర్తలతో సీఎం జగన్‌ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై ఈ సందర్భంగా సమీక్షిస్తారు.

Updated Date - 2022-12-07T03:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising