ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల ఆవరణలో వైసీపీ జెండా ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-03-13T00:27:51+05:30

పాఠశాల ఆవరణలో వైసీపీ జెండాను ఆవిష్కరించిన సంఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: పాఠశాల ఆవరణలో వైసీపీ జెండాను ఆవిష్కరించిన సంఘటన జిల్లాలో జరిగింది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెళియాపుట్టి మండలం కొత్త మారడికోట గ్రామ పాఠశాలలో ఆ పార్టీ జెండాను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. సాధారణంగా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. కానీ పార్టీ ఆవిర్భావం రోజున దిమ్మపై వైసీపీ జెండాను ఆవిష్కరించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. 

Updated Date - 2022-03-13T00:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising