ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళాను కాపాడబోయి వైసీపీ కౌన్సిలర్ మృతి

ABN, First Publish Date - 2022-01-01T23:52:28+05:30

మహిళను కాపాడబోయి వైసీపీ కౌన్సిలర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: మహిళను కాపాడబోయి వైసీపీ కౌన్సిలర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని ముమ్మిడివరంలో  జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ బొండాయికోడు ప్రాంతానికి చెందిన మహిళా వలంటీరు ‌పెదపూడి లక్ష్మీకుమారి అన్నంపల్లి అక్విడేట్‌పై నుంచి గోదావరిలోకి దూకి ఆతహత్యాయత్నం చేసింది. వలంటీర్ అక్విడేట్ వద్ద అనుమానాస్పదంగా ఉండటం గమనించిన ఒక వ్యక్తి నగర పంచాయతీ 12వ వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయ్‌కు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కౌన్సిలర్ గోదావరిలోకి దూకిన మహిళా వలంటీర్‌ను సురక్షితంగా కాపాడాడు. దురదృష్టవశాత్తు కౌన్సిలర్ విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-01T23:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising