వైసీపీ శవ రాజకీయం: అయ్యన్నపాత్రుడు
ABN, First Publish Date - 2022-08-04T07:53:30+05:30
వైసీపీ శవ రాజకీయం: అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం, ఆగస్టు 3: ఉమామహేశ్వరి మరణాన్ని సైతం రాజకీయం చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించడం వారి కుసంస్కారానికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.
Updated Date - 2022-08-04T07:53:30+05:30 IST