ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'గడప గడప' కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు

ABN, First Publish Date - 2022-06-13T21:14:54+05:30

'గడప గడప' కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు పడుతోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. శాసనసభ ఆవరణలో పీఏలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 'గడప గడప' కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు పడుతోంది.  కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. శాసనసభ ఆవరణలో పీఏలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు  చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, పీఏలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై అసహనం వ్యక్తం చేస్తుండడంతో ఈ ఏర్పాటు అంటూ చర్చ జరిగింది. పార్టీ, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం బాధ్యతలు ఎమ్మెల్యేల నుంచి పీఏలకు షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-06-13T21:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising