ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టానికి ఎవరూ అతీతులు కారు: వనిత

ABN, First Publish Date - 2022-05-01T21:39:56+05:30

చట్టానికి ఎవరూ అతీతులు కారని హోం మంత్రి వనిత తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హత్యకి ఎవరైతే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చట్టానికి ఎవరూ అతీతులు కారని హోం మంత్రి వనిత తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హత్యకి ఎవరైతే ప్రేరేపించారో వారికి తప్పకుండా శిక్ష ఉంటుందని చెప్పారు. హత్య ఘటన చాలా దారుణమన్నారు. తల్లి, ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వాలన్నారు. బిడ్డలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలని వనిత పేర్కొన్నారు. తల్లి పాత్ర సరిగా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వనిత అన్నారు.

Updated Date - 2022-05-01T21:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising