ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజానికి మహిళ మూలకేంద్రం: చినజీయర్‌

ABN, First Publish Date - 2022-03-18T22:52:33+05:30

ఇటీవల చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇటీవల చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేడు లక్ష్మీదేవి పుట్టిన రోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి వద్దకు చేరిన రోజు. సమాజానికి మహిళ మూలకేంద్రం. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం బాగుంటుంది. మహిళ ఎప్పటికీ పూజ్య స్థానమే. నేడు అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవమని చెప్పాలి. మహిళ శక్తి కేంద్రం. జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజులు చెప్పారు. జ్ఞానం చూసి పలువురు దళితులకూ ఆరాధ్య స్థానం ఇచ్చారు’’ అని జీయర్‌స్వామి తెలిపారు.

Updated Date - 2022-03-18T22:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising