ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీపార్వతి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?: ఆనందబాబు

ABN, First Publish Date - 2022-08-04T07:50:07+05:30

లక్ష్మీపార్వతి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?: ఆనందబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ కుటుంబంపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్న లక్ష్మీపార్వతి నిండు అసెంబ్లీలో అదే ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్యంగా మాట్లాడిన రోజు ఎందుకు కిక్కురుమనలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. లక్ష్మీపార్వతి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు రాసిచ్చినవి మాట్లాడుతున్నారని అన్నారు. 


Updated Date - 2022-08-04T07:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising