తీరంలో భారీ వర్షం
ABN, First Publish Date - 2022-08-05T05:12:50+05:30
తీరంలో గురువారం భారీ వర్షం పడింది.
గోదావరిని కమ్మేసిన కారు మేఘం
నరసాపురం టౌన్, ఆగస్టు 4: తీరంలో గురువారం భారీ వర్షం పడింది. ఉదయం రెండు గంటల పాటు ఏకధాటిగా వాన పడడంతో జనజీవనం స్తంభిం చింది. రహదారులు, నీట మునిగాయి. వివాహాలు, గృహా ప్రవేశాలు, ఇతర శుభ కార్యక్రమాలకు చేసిన ఏర్పాట్లను వర్షంతో తడిసిపో యాయి. ఇటు శ్రావణ శుక్ర వారాన్ని పురస్కరించుకుని వ్యాపారులు మార్కెట్‌లో దుకా ణాలు వేశారు. వర్షానికి మెయిన్ రోడ్ అంతా జలమయం కావ డంతో మార్కెట్‌కు కొనేందుకు ఎవరూ రాలేదు. అయితే సాయంత్రం ఎండకాయడంతో వ్యాపారులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - 2022-08-05T05:12:50+05:30 IST