ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడలి.. కలవరం

ABN, First Publish Date - 2022-05-19T05:48:06+05:30

తీర ప్రాంతంలో సముద్రం కలవరపరుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

– నరసాపురం/ మొగల్తూరు
  తీర ప్రాంతంలో సముద్రం కలవరపరుస్తోంది. ఆసాని తుఫాన్‌ వీడినా సముద్రంలో కల్లోలం ఇంకా తగ్గలేదు. కొద్ది రోజుల నుంచి సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. కేపీ పాలెం వద్ద  బుధవారం పది మీటర్లు, పీఎం లంక, చినలంక వద్ద ఐదు మీటర్లు ముందుకు రావడంతో తీర గ్రామస్థులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇటు బీచ్‌కు వచ్చిన సందర్శకులు దీనిని పెద్దగా పట్టించుకోకుండానే సముద్ర స్నానాలకు దిగారు.  సాధారణంగా పౌర్ణమి, అమావాస్య  ఘడియల్లో సముద్రం ముందుకు రావడం పరిపాటి. కానీ ఇటీవల సాధారణ రోజుల్లోనూ ఇలా జరగడం గ్రామస్థులను కలవరానికి గురిచేస్తోంది.

Updated Date - 2022-05-19T05:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising