ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

ABN, First Publish Date - 2022-08-05T05:15:50+05:30

తాడేపల్లిగూడెం డివిజన్‌ పోస్టాఫీస్‌ ఉద్యోగులంతా గురువారం జాతీయ జెండాలతో మోటారు సైకిళ్లపై పట్టణంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ నిర్వహిస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తాడేపల్లిగూడెం రూరల్‌ , ఆగస్టు 4 : తాడేపల్లిగూడెం డివిజన్‌ పోస్టాఫీస్‌ ఉద్యోగులంతా గురువారం జాతీయ జెండాలతో మోటారు సైకిళ్లపై పట్టణంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ నుంచి తాలూకా ఆఫీస్‌, రైల్వేస్టేషన్‌, పోలీస్‌ ఐలాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్‌ పోస్టాఫీస్‌ సూపరిం టెండెంట్‌ సీవీ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలన్న ఉద్దేశంతో రూ.25కే జాతీయ జెండా అందిం చేలా పోస్టాఫీస్‌ వద్ద కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని అంతా సద్వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2022-08-05T05:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising