ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీ వారి శ్రీ పుష్ప యాగం

ABN, First Publish Date - 2022-05-19T05:52:27+05:30

కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవాలు ముగిశాయి.

పవళింపు సేవకు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, మే 18 : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు ఆలయ ద్వాదశ ప్రదక్షిణలు, విష్వక్సేనపూజ,  పుణ్యహవచనం, చక్రాబ్ది మండలార్చన చేపట్టారు. 12 రకాల విశేష ప్రసాదాలు ఆరగింపు, శ్రీ పుష్ప యాగ ఉత్సవం (పవళింపు సేవ), నీరాజన మంత్ర పుష్ప ప్రసాద వినియోగం జరిగాయి. ఈ నెల 21 శనివారం అన్నసమారాధన జరగనుంది.



Updated Date - 2022-05-19T05:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising