ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు నిరోధించాలి

ABN, First Publish Date - 2022-01-28T05:14:02+05:30

ఏలూరు చేపల మార్కెట్‌ సమీపంలో లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు చేపట్టి తమ వ్యాపారానికి గండి కొడుతున్నారని, లైవ్‌ ఫిష్‌ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ ఏలూరు వన్‌టౌన్‌ చేపల మార్కెట్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు.

చేపల మార్కెట్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న చేపల నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌ చేపల మార్కెట్‌ వద్ద మహిళలు ఆందోళన
ఏలూరు రూరల్‌, జనవరి 27 : ఏలూరు చేపల మార్కెట్‌ సమీపంలో లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు చేపట్టి తమ వ్యాపారానికి గండి కొడుతున్నారని, లైవ్‌ ఫిష్‌ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ ఏలూరు వన్‌టౌన్‌ చేపల మార్కెట్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లా డుతూ ఇటీవల మార్కెట్‌ సమీపంలో లైవ్‌ ఫిష్‌ వ్యాపారస్తులు కొనుగోలుదారు లను లోనికి రానివ్వకుండా బయట దుకాణాలు ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నే ళ్లుగా చేపల మార్కెట్‌లో అద్దెలు చెల్లిస్తూ వ్యాపారం సాగిస్తున్నామన్నారు. ఇటీ వల ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు తెగబడ్డారని ఈ వ్యవహారం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపా యలు మునిసిపాలిటీకి అద్దెల రూపంలో చెల్లిస్తున్నామని, లైవ్‌ఫిష్‌ వ్యాపారంతో వ్యాపారం లేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తు న్న విషయం పోలీసులు తెలుసుకుని అక్కడకు చేరుకుని మహిళలతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-01-28T05:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising