ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1930

ABN, First Publish Date - 2022-09-10T06:29:50+05:30

మోసపూరిత రుణయాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోన్‌యాప్స్‌ ప్రతినిధుల వేధింపులపై, సైబర్‌ నేరాలపై 1930 నెంబ ర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ సూచించారు.

డయల్‌ 1930 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ రవిప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుణయాప్‌ వేధింపులపై ఈ నెంబరుకు కాల్‌ చేయండి : ఎస్పీ రవిప్రకాష్‌

భీమవరం క్రైం, సెప్టెంబరు 9 : మోసపూరిత రుణయాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోన్‌యాప్స్‌ ప్రతినిధుల వేధింపులపై, సైబర్‌ నేరాలపై 1930 నెంబ ర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో లోన్‌యాప్‌ మోసాలపై ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోన్‌యాప్స్‌ అనేక దారుణాలకు కారణమ వుతున్నాయన్నారు. రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా   పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. యువత, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏఎస్పీ రవికుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-10T06:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising