ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌ఫీల్డ్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-07-02T06:37:07+05:30

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూ ములు అందించిన రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏలూరు కలెక్టరేట్‌, జూలై 1 : గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూ ములు అందించిన రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పేర్కొన్నారు. భూములు అందించిన చింతలపూడి, టి.నర సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం గ్రామాల రైతులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశమ య్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణా నికి 31 గ్రామాలకు చెందిన రైతుల నుంచి 1,200 ఎకరాల వరకూ భూసేకరణ చేశామని, పరిహారంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి భూములు అందించిన రైతులకు అందించిన తరహాలో ఎకరానికి 52 లక్షలు ఇవ్వాలని, సర్వీసు రోడ్లు నిర్మించాలని నిర్వాసితులు కోరారు. జేసీ అరుణ్‌బాబు, ఆర్డీవోలు రాజ్యలక్ష్మి, ఝాన్సీరాణి, ఎన్‌హెచ్‌ 5 అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising