ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వలో నీళ్లొచ్చిన తర్వాత తవ్వకం పనులు !

ABN, First Publish Date - 2022-06-07T06:40:56+05:30

ఓ వైపు కాల్వలకు నీటిని విడుదల చేశారు.

ఎక్స్‌కవేటర్‌తో కాల్వ మట్టి తీత పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉండి, జూన్‌ 6 : ఓ వైపు కాల్వలకు నీటిని విడుదల చేశారు. మరోవైపు వర్షాలు మొదలయ్యాయి. ఈ సమయంలో యండ గండి మీడియం డ్రెయిన్‌ అభివృద్ధి పనులు చేపట్టారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ నెలాఖరున కాలువలను మూసి వేశా రు. తిరిగి జూన్‌ 1న నీటిని విడుదల చేశారు. దీంతో ఆయా పం ట కాలువలకు, డ్రెయిన్లలోకి నీరు వచ్చింది. ఇప్పుడు హడావుడి గా అధికారులు మట్టి తీత పనులను ఎక్స్‌కవేటర్‌తో చేపట్టారు. డ్రెయిన్లో పూర్తిగా నీరు నిండుకుంది. దీనికితోడు వర్షపు చినుకుల లోనే పనులను చేపట్టారు. రెండు కిలోమీటర్ల మేర రూ.6.50 లక్షల విలువైన తవ్వకం పనులను చేయనున్నారు. ఈ సమ యంలో పనులను చేపట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పనులను చేసేటపుడు నాణ్యతతో చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ డ్రెయిన్‌ యండగండి పంట కాలువ నుంచి పాములపర్రులో బొండాడ డ్రెయిన్‌లో కలుస్తోంది. అయితే ఈ డ్రెయిన్‌ అభివృద్ధి పనులు మాత్రం కేవలం రెండు కిలోమీటర్లు మట్టితీత పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-06-07T06:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising