ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మట్టల ఆదివారం

ABN, First Publish Date - 2022-04-11T05:16:09+05:30

జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా మట్టల ఆదివారంను జరుపుకున్నారు.

పెనుగొండలో ఈత మట్టలతో చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి, ఏప్రిల్‌ 10 : జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా మట్టల ఆదివారంను జరుపుకున్నారు.   ఆయా సంఘాలలో క్రైస్తవ సోదరులు చర్చిలు వద్ద, గేటులకు, కిటికీలకు ఆయా ప్రాంతాలలో ఈత ఆకులకు పువ్వులు తొడిగి కీర్తనలు ఆలపించారు. ఈస్టర్‌కు ముందు ఆదివారంను మట్టల ఆదివారంగా క్రైస్తవులు ఆచరిస్తారు. చర్చి ప్రారంభానికి ముందు చిన్నారులు పెద్దలు మహిళలు ఈత ఆకులకు పువ్వులను తొడిగి వాటిని చేతపట్టుకుని వీధుల్లో ర్యాలీగా తరలివెళ్లారు. చిన్నారుల,  మహిళలు ప్రత్యేకమైన పాటలను ఆలపించారు. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆకివీడు, మొగల్తూరు తదితర మండలాలతో పాటు ఉండి  పెదపేటలోని సెయింట్‌ పాల్‌ లూథరన్‌ సంఘం, ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలోని ట్రినిటి లూఽథరన్‌ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారంను జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పాస్టర్లు, సంఘస్థులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-04-11T05:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising