ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెనుగొండ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ABN, First Publish Date - 2022-10-26T23:38:52+05:30

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నా రు. పెనుగొండ పోలీసు స్టేషన్‌ను బుధవారం ఆయ న తనిఖీ చేశారు.

గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, అక్టోబరు 26: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నా రు. పెనుగొండ పోలీసు స్టేషన్‌ను బుధవారం ఆయ న తనిఖీ చేశారు. సర్కిల్‌ పరిధిలో శాంతి భద్రతలు, ఇతర ప్రాధాన్యతాంశాలను ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్‌ పరిధిలో స్కూల్స్‌, కళాశాలలులో దిశ యాప్‌ ఉపయోగాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐ జీవీ నాగేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-10-26T23:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising