ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West godavari జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2022-01-15T14:03:05+05:30

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-01-15T14:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising