ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ

ABN, First Publish Date - 2022-03-03T14:35:30+05:30

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  డ్రైవర్, క్లీనర్ లారీలో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్, క్లీనర్‌లను బయటకు తీసి రక్షించారు. వారికి తీవ్ర గాయాలు అవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-03T14:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising