ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక..వంతులవారీ

ABN, First Publish Date - 2022-01-21T05:14:33+05:30

గడచిన కొన్ని సంవత్సరాలుగా జిల్లాలోని డెల్టా రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రబీలో సాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
 నెలాఖరు నాటికి పరిస్థితులను బట్టి అమలు
 80 శాతం మాత్రమే పూర్తయిన వరినాట్లు



ఏలూరు సిటీ, జనవరి 20: గడచిన కొన్ని సంవత్సరాలుగా జిల్లాలోని డెల్టా రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది. రబీ సాగులో వంతులవారీతో నెట్టుకు వస్తున్నారు. ఇది కూడా  సక్రమంగా అమలు చేయకపోవటంతో శివారు ప్రాంతాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులున్నాయి. సాగునీటి సమస్య పరిష్క రించే ందుకు జిల్లా యంత్రాంగం చర్యలు కూడా చేపట్టింది.సాగునీటి విడుదల పరిస్థితులను అంచనా వేసుకుని నెలాఖరులోగా వంతులవారీ విధానాన్ని అమలు చేసేందుకు ఇరిగేషన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో రైతులు దాళ్వా సాగు చేశారు. ఇప్పటివరకు 80 శాతం పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత రబీలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని 8.96 లక్షల ఎకరాలకు 83 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ఇరిగేషన్‌ శాఖాధికారులు అంచనా వేశారు. అయితే గోదావరి, సీలేరు నుంచి లభ్యమయ్యే మొత్తం నీరు 61.76 టీఎంసీలు మాత్రమే. దీంతో వంతులవారీ విధానంలో సాగునీరు అందించాలని గత నవంబరు 29న జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది.


Updated Date - 2022-01-21T05:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising