ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

ABN, First Publish Date - 2022-01-21T05:10:36+05:30

దాళ్వా సీజన్‌లో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడున్నట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.

ఇరిగేషన్‌ అధికారులను వివరాలు అడుగుతున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు, జనవరి 20: దాళ్వా సీజన్‌లో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడున్నట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. మండలంలోని చిలకంపాడు లాకులు, పరిమెళ్ళ లాకులను గురువారం ఆయన పరిశీలించారు. కాలువలో నీటి మట్టం వివరాలను సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాళ్వా సీజన్‌లో సాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని కాలువలు, లాకులు పరిశీలిస్తున్నామన్నారు. లాకుల ద్వారా నీటికి సక్రమంగా అందించాలని అధికారులకు సూచించారు. సాగు నీరందడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ అంబేడ్కర్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎస్‌.రామకృష్ణ, ఈఈ దక్షిణామూర్తి, డీఈ ఏ.వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ ఎం.జగ్గారావు, ఏడీఏ మురళీకృష్ణ, తహసీల్దార్‌ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising