ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-05-28T05:44:06+05:30

వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్‌ ఎస్‌ఐ కె.నాగరాజు, ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఎన్‌.రమేష్‌బాబు హెచ్చరించారు.

దుకాణాలు తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, మే 27: వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్‌ ఎస్‌ఐ కె.నాగరాజు, ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఎన్‌.రమేష్‌బాబు హెచ్చరించారు. కిరాణా, ఫ్లోర్‌మిల్‌లో శుక్రవారం తనిఖీలు చేసి 1130 లీటర్ల పీపాల్లో మంచినూనె సీజ్‌ చేశారు. వ్యాపారులు విక్రయించే ప్రతీ వస్తువుపై తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ, ఎంఆర్‌పీ కచ్చితంగా ఉండాలన్నారు. కారం మిల్లులో నాశిరకం మిరపకాలు తెచ్చి రంగు వేసి అమ్మకాలు చేస్తున్నారని ఫిర్యాదు అందిందన్నారు.

Updated Date - 2022-05-28T05:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising