ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ దుర్మార్గపు విధానం : యూటీఎఫ్‌

ABN, First Publish Date - 2022-11-25T00:16:31+05:30

సీపీఎస్‌ అనేది దుర్మార్గపు విధానమని దీనివల్ల జీవితపు చరమాంకంలో చాలీ చాలని పింఛన్‌తో దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీ.నర సింహారావు అన్నారు.

సంతకం చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, నవంబరు 24 : సీపీఎస్‌ అనేది దుర్మార్గపు విధానమని దీనివల్ల జీవితపు చరమాంకంలో చాలీ చాలని పింఛన్‌తో దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీ.నర సింహారావు అన్నారు. యూటీఎఫ్‌ చేపట్టిన ‘సీపీఎస్‌ ఇంటికి’ అనే కార్యక్రమాన్ని పెదవేగిలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ విధానం తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలను నడి సముద్రంలో ముంచేశారన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయడమే లక్ష్యంగా పోరాటాలు చేస్తామన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఇళ్లను సందర్శించి నష్టాలపై అవగాహన కల్పించి, పోరాటాలకు సిద్ధం చేస్తామన్నారు. తొలుత బ్యానర్‌పై సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేకా లక్ష్మీనారాయణ, టి.ఎడ్వర్డు, రమణ, వీరంకి శ్రీనివాసరావు, మరీదు లక్ష్మణరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising