ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార లేఅవుట్‌లో నిర్మాణాలకు అనుమతి లేదు

ABN, First Publish Date - 2022-09-16T05:22:27+05:30

అనుమతి లేని లేఅవుట్‌లో నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు.

అనధికార లేఅవుట్‌లో హెచ్చరిక బోర్డులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరు, సెప్టెంబరు 15: అనుమతి లేని లేఅవుట్‌లో నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు. మొగల్తూరు పంచా యతీ పరిధిలో వేసిన అనధికార లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసుకుంటే వారికి ఇంటి నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇచ్చేది లేదని గ్రామ కార్యదర్శి జయరాజు తెలిపారు. గురువారం మొగల్తూరు పంచాయతీ పరిధిలో ఇటీవల వేసిన పది అనధికార లే అవుట్‌ల్లో ఈవోఆర్డీ నవీన్‌ కిరణ్‌ ఆదేశాల మేరకు పంచాయతీ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. నిర్మాణాలకు అనుమతి లేదని స్థలాల కొనుగోలుదారులకు ముందస్తు సమాచారం అందించారు. లేఅవుట్‌కు పంచాయతీ అనుమతి తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-09-16T05:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising