ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలువ ఆధారిత ఉత్పత్తులపై మహిళలకు శిక్షణ

ABN, First Publish Date - 2022-05-25T05:42:41+05:30

కొత్త రుచులతో ప్రజల ముందుకు వెళితే వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందని మత్స్య విశ్వవిద్యాలయం రిజాస్ట్రార్‌ సుధాకర్‌, ఉండి మత్స్యపరిశోధన కేంద్రం అధిపతి నీరజ అన్నారు.

మత్స్యపరిశోధన కేంద్రంలో బ్రోచర్‌ విడుదల చేస్తున్న నీరజ, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి, మే 24: కొత్త రుచులతో ప్రజల ముందుకు వెళితే వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందని మత్స్య విశ్వవిద్యాలయం రిజాస్ట్రార్‌ సుధాకర్‌, ఉండి మత్స్యపరిశోధన కేంద్రం అధిపతి నీరజ అన్నారు. ఎన్‌ఆర్‌పిఅగ్రహారంలోని మత్స్య పరిశోధన కేంద్రంలో విలువ ఆధారిత ఉత్పత్తులపై మహిళలకు మూడు రోజుల శిక్షణ మంగళవారం ప్రారంభించారు. చేపలు, రొయ్యలతో మంచి విలువలతో కూడిన వంటకాలు అందించాలన్నారు. గృహిణిగా ఇంట్లో ఖాళీ సమయాలలో చిరు వ్యాపారం చేసుకోవచ్చునని సూచించారు. చేపలతో సాధారణ వంటకాలే కాకుండా కట్‌లెట్‌ పచ్చళ్లు లాభసాటి అన్నారు. రెండు రోజులు శిక్షణ తర్వాత ఫీల్డ్‌ విజిట్‌కు తీసుకువెళతామన్నారు. కె.శ్రీనివాసరావు, యిర్రింకి సూర్యారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising