ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబునాయుడు, లోకేశ్‌ కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2022-01-21T04:59:21+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని నాయకులు, కార్యకర్తలు గురువారం ఆలయాల్లో పూజలు చేశారు.

ద్వారకాతిరుమల పాదుకా మండపం వద్ద పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం / ద్వారకాతిరుమల / టి.నరసాపురం / చింతలపూడి / కామవరపుకోట, జనవరి 20: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని నాయకులు, కార్యకర్తలు గురువారం ఆలయాల్లో పూజలు చేశారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషు, రెడ్డి సూర్యచంద్రం, నత్త నాగేంద్ర, బొబ్బర రాజ్‌ పాల్‌, సాయిల సత్యనారాయణ, రావూరి కృష్ణ, ఆకుమర్తి రామారావు, గొల్లమందల శ్రీనివాస్‌, బొడా అనీష్‌, బూసా సత్యనారాయణ, ఎలికే ప్రసాద్‌, కరుటూరి రామాదేవి, గన్నిన సురేంద్ర, సాహెబ్‌, తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ ద్వారకాతిరుమల మండల అధ్యక్షుడు లంక సత్తిపండు ఆధ్వర్యం లో శ్రీవారి ఆలయ పాదుకా మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పాకల పాటి గాంధీ, లంకా సత్యనారాయణ, వడ్లపూడి ప్రసాద్‌, ఏపూరి దాలయ్య, మద్రాసు రాము, పోలిన శ్రీను, టివి చౌదరి, సహృదయ్‌ పాల్గొన్నారు. టి.న రసాపురం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు, అనిల్‌కుమార్‌, పెద్దిన సత్యనారా యణ, సిద్దా శ్రీను, కొల్లి మురళి, గన్నిన సురేంద్రనాథ్‌ చౌదరి, పెద్దిన సురేష్‌, భీమవరపు జగన్మోహనరావు, గంటా సతీష్‌, కొండపల్లి రవి, కొల్లి రమేష్‌, కాసననేని మా ధవరావు, బొంతు శ్రీను, జయవరపు శ్రీను, దేవరపల్లి రంగారావు, పిన్నమ నేని సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం ఉదయం పూజలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షు డు పక్కాల వెంకటేశ్వరరావు, తాటి సింహ, బోడా అనీష్‌కుమార్‌, బోడా నాగభూషణం, తాటి అప్పారావు, సత్తిబాబు, చుండ్రు ప్రసాదరావు, గద్దే శివ, నత్తా రవికుమార్‌ పాల్గొన్నారు. కామవరపుకోట మండలం రామన్నపాలెం షిరిడీ సాయిబాబా మందిరం వద్ద చంద్రబాబు, లోకేశ్‌ గోత్రనామాలతో పూ జలు చేశారు. మద్దిపోటి నాగేశ్వర రాంబాబు, కోనేరు సుబ్బారావు, ఏలూరి హరిరామకృష్ణ, నెక్కలపు గంగాధరరావు, ఎం.లింగేశ్వరరావు, రామన్నపాలెం దత్తుడు, తెలుగు యువత నాయకులు కోనేరు జయకృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2022-01-21T04:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising