ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన వైసీపీ

ABN, First Publish Date - 2022-08-04T05:51:54+05:30

వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పు ల ఊబిలో కూరుకుపోయిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు.

బాదుడే బాదుడులో పాల్గొన్న వలవల బాబ్జి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం అర్బ న్‌, ఆగస్టు 3: వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పు ల ఊబిలో కూరుకుపోయిందని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు. బుధవారం స్థానిక 1, 2 వార్డుల్లో  బాదుడే–బాదుడు  నిర్వహించి మాట్లాడుతూ విద్యుత్‌, నిత్యావసరాల ధరలు పెంచి పేదలకు నరకం చూపిస్తున్నారని,  ప్రజలంతా చంద్రబాబు సీఎంగా రావాలని  కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర అర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, షేక్‌ బాజీ, సబ్నీసు కృష్ణమోహన్‌, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising