ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతబడి కలకలం

ABN, First Publish Date - 2022-05-17T06:55:17+05:30

నూజివీడు మడుపల్లి తాతయ్య జూనియర్‌ కళాశాల వద్ద పడవేసిన చేతబడి వస్తువులు ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపాయి.

ఎంటీ జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న చేతబడి సామగ్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు టౌన్‌, మే 16: నూజివీడు మడుపల్లి తాతయ్య జూనియర్‌ కళాశాల వద్ద  పడవేసిన చేతబడి వస్తువులు ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపాయి. కళాశాల సమీపంలో నిమ్మకాయలు, అన్నం ముద్ద, ఎండు మిర్చి, మేకు, బొమ్మ తదితర వస్తువులను పడవేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే  బాలికల వసతి గృహం ఉండటం, కళాశాలలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న సమ యంలో ఈ విధంగా అనుమానాస్పద వస్తువులు పడవేయడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


Updated Date - 2022-05-17T06:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising