ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో సూపర్‌ శానిటేషన్‌ చేయాలి: డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2022-09-09T05:15:33+05:30

అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో దోమల నివారణకు ఫాగింగ్‌ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ డి.రవికుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపూడి, సెప్టెంబరు 8: అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో దోమల నివారణకు ఫాగింగ్‌ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ డి.రవికుమార్‌ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని జ్వరాల జోరుపై సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. చింతలపూడి నగర పంచాయతీలో 15 డెంగీ కేసులు నమోదయ్యాయని, ఆరోగ్య సిబ్బంది ప్రజల్లోకి వెళ్ళి డ్రైడే, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై, వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ కార్యదర్శులు అన్ని సచివాలయాల పరిధిలో సూపర్‌ శానిటేషన్‌ నిర్వహించి జ్వరాల అదుపుకు సహకరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు, ఎంపీడీవో మణికుమారి, డాక్టర్‌ మానస తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-09T05:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising