ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నీడనిచ్చి.. నేడు భారమై...

ABN, First Publish Date - 2022-06-29T06:09:51+05:30

వందేళ్లకు పైబడిన వృక్షం ఇది. ఎన్నో పక్షులకు ఆవాసమై, బాటసారులకు నీడనిచ్చింది. అయితే ఈ వేసవిని ఎదుర్కొనలేక ఇలా నిలువునా ఎండిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందేళ్లకు పైబడిన వృక్షం ఇది. ఎన్నో పక్షులకు ఆవాసమై,  బాటసారులకు నీడనిచ్చింది. అయితే ఈ వేసవిని ఎదుర్కొనలేక  ఇలా నిలువునా ఎండిపోయింది. నూజివీడు మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా  ఎండిపోయి ఉన్న చెట్టు ప్రస్తుతం కూలడానికి సిద్ధమై ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఆందోళన కల్గిస్తోంది. అధికారులు తక్షణం దీనిని తొలగించాలని నూజివీడు పట్టణ వాసులు కోరుతున్నారు.

–నూజివీడు టౌన్‌

Updated Date - 2022-06-29T06:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising